For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,880 వద్ద, రెండో మద్దతు 24,800 వద్ద లభిస్తుందని, అలాగే 25,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,180 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,660 వద్ద, రెండో మద్దతు 51,520 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,170 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అడ్వెన్‌జైమ్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 503
స్టాప్‌లాప్‌ : రూ. 483
టార్గెట్‌ 1 : రూ. 524
టార్గెట్‌ 2 : రూ. 538

కొనండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 435
స్టాప్‌లాప్‌ : రూ. 418
టార్గెట్‌ 1 : రూ. 453
టార్గెట్‌ 2 : రూ. 465

కొనండి
షేర్‌ : గ్రాసిం
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2765
స్టాప్‌లాప్‌ : రూ. 2686
టార్గెట్‌ 1 : రూ. 2850
టార్గెట్‌ 2 : రూ. 2900

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3228
స్టాప్‌లాప్‌ : రూ. 3098
టార్గెట్‌ 1 : రూ. 3358
టార్గెట్‌ 2 : రూ. 3455

కొనండి
షేర్‌ : హెచ్‌ఎస్‌సీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 660
స్టాప్‌లాప్‌ : రూ. 627
టార్గెట్‌ 1 : రూ. 693
టార్గెట్‌ 2 : రూ. 718