మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 26,060 వద్ద, రెండో మద్దతు 25,900 వద్ద లభిస్తుందని, అలాగే 26,310 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,400 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,100 వద్ద, రెండో మద్దతు 53,830 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,750 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఏబీబీ
కారణం: కన్సాలిడేషన్ నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 1473
స్టాప్‌లాప్ : రూ. 1435
టార్గెట్ 1 : రూ. 1500
టార్గెట్ 2 : రూ. 1520
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్
కారణం: పుల్ బ్యాక్ ఫ్రం సపోర్ట్ లెవల్
షేర్ ధర : రూ. 3277
స్టాప్‌లాప్ : రూ. 3220
టార్గెట్ 1 : రూ. 3330
టార్గెట్ 2 : రూ. 3380
కొనండి
షేర్ : బీపీసీఎల్
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 345
స్టాప్‌లాప్ : రూ. 335
టార్గెట్ 1 : రూ. 355
టార్గెట్ 2 : రూ. 364
కొనండి
షేర్ : హిందాల్కో
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 735
స్టాప్‌లాప్ : రూ. 713
టార్గెట్ 1 : రూ. 755
టార్గెట్ 2 : రూ. 775
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం ఫైనాన్స్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 340
స్టాప్‌లాప్ : రూ. 329
టార్గెట్ 1 : రూ. 350
టార్గెట్ 2 : రూ. 358