For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,820 వద్ద, రెండో మద్దతు 25,750 వద్ద లభిస్తుందని, అలాగే 26,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,130 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,700 వద్ద, రెండో మద్దతు 53,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,380 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,520 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీమన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 7095
స్టాప్‌లాప్‌ : రూ. 6882
టార్గెట్‌ 1 : రూ. 7308
టార్గెట్‌ 2 : రూ. 7460

కొనండి
షేర్‌ : హిందాల్కో
కారణం: ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 718
స్టాప్‌లాప్‌ : రూ. 695
టార్గెట్‌ 1 : రూ. 742
టార్గెట్‌ 2 : రూ. 760

కొనండి
షేర్‌ : దాల్మియా భారత్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1930
స్టాప్‌లాప్‌ : రూ. 1872
టార్గెట్‌ 1 : రూ. 1983
టార్గెట్‌ 2 : రూ. 2030

కొనండి
షేర్‌ : పవర్‌గ్రిడ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 350
స్టాప్‌లాప్‌ : రూ. 332
టార్గెట్‌ 1 : రూ. 368
టార్గెట్‌ 2 : రూ. 380

కొనండి
షేర్‌ : బీఈఎల్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 292
స్టాప్‌లాప్‌ : రూ. 280
టార్గెట్‌ 1 : రూ. 304
టార్గెట్‌ 2 : రూ. 312

 

Leave a Reply