మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,340 వద్ద, రెండో మద్దతు 25,240 వద్ద లభిస్తుందని, అలాగే 25,580 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,720 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,830 వద్ద, రెండో మద్దతు 51,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 53,340 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టైటాన్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 3780
స్టాప్‌లాప్ : రూ. 3667
టార్గెట్ 1 : రూ. 3894
టార్గెట్ 2 : రూ. 3970
కొనండి
షేర్ : డీసీఎక్స్ ఇండియా
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 345
స్టాప్‌లాప్ : రూ. 332
టార్గెట్ 1 : రూ. 358
టార్గెట్ 2 : రూ. 370
కొనండి
షేర్ : అంబుజా సిమెంట్
కారణం: మద్దతు స్థాయికి దగ్గరగా
షేర్ ధర : రూ. 609
స్టాప్‌లాప్ : రూ. 535
టార్గెట్ 1 : రూ. 633
టార్గెట్ 2 : రూ. 652
కొనండి
షేర్ : బలరాంపూర్ చినీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 584
స్టాప్‌లాప్ : రూ. 562
టార్గెట్ 1 : రూ. 607
టార్గెట్ 2 : రూ. 620
కొనండి
షేర్ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 755
స్టాప్‌లాప్ : రూ. 723
టార్గెట్ 1 : రూ. 787
టార్గెట్ 2 : రూ. 810