For Money

Business News

రేపటి కోసం ఈ 4 షేర్లు

మార్కెట్‌లో కన్సాలిడేషన్‌ కన్పిస్తోంది. నిఫ్టి పాతికవేలు దాటిన ప్రతిసారీ గట్టి లాభాల స్వీకరణతో సూచీలు రివర్స్‌ వస్తున్నాయి. కాని పడిన ప్రతిసారీ దిగువ స్థాయిలో నిఫ్టి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్‌ స్వల్ప లాభాలతో ముగిసింది. ఇవాళ విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా అమ్మకాలు చేశారు. ఈ నేపథ్యంలో స్వల్ప కాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరు షేర్లను అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. అవి…

షేరు పేరు : యాక్షన్‌ కన్‌స్ట్రక్షన్‌
షేరు ప్రస్తుత ధర: రూ. 1310
షేరు టార్గెట్‌ : రూ. 1400
స్టాప్‌లాస్‌: రూ. 1274
అనలిస్ట్‌: రూపక్‌ డే, సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌

షేరు పేరు : ట్రెంట్‌ లిమిటెడ్‌
షేరు ప్రస్తుత ధర: రూ. 7375
షేరు టార్గెట్‌ : రూ. 7700
స్టాప్‌లాస్‌: రూ. 7169
అనలిస్ట్‌: రూపక్‌ డే, సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌

షేరు పేరు : భెల్‌
షేరు ప్రస్తుత ధర: రూ. 269.50
షేరు టార్గెట్‌ : రూ. 288
స్టాప్‌లాస్‌: రూ. 254
అనలిస్ట్‌: రూపక్‌ డే, సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌

షేరు పేరు : ఎంసీఎక్స్‌
షేరు ప్రస్తుత ధర: రూ. 5569
షేరు టార్గెట్‌ : రూ. 6200
స్టాప్‌లాస్‌: రూ. 5210
అనలిస్ట్‌: విరాట్‌ జగడ్‌, టెక్నికల్‌ రీసెర్చి అనలిస్ట్‌, బొనంజా పోర్టుఫోలియో

షేర్‌: అదానీ గ్రీన్‌ ఎనర్జి
షేరు ప్రస్తుత ధర: రూ.1924
షేరు టార్గెట్‌ : రూ. 2230
స్టాప్‌లాస్‌: రూ. 1770
అనలిస్ట్‌: విరాట్‌ జగడ్‌, టెక్నికల్‌ రీసెర్చి అనలిస్ట్‌, బొనంజా పోర్టుఫోలియో

షేర్‌ : అదానీ పవర్‌
షేరు ప్రస్తుత ధర: రూ. 655- రూ. 675
షేరు టార్గెట్‌ : రూ. 755
స్టాప్‌లాస్‌: రూ. 620
అనలిస్ట్‌: జిగర్‌ శాంతిలాల్‌‌ పటేల్‌, ఆనంద్‌ రాఠి ఇన్వెస్ట్‌మెంట్‌

(ఇవి అనలిస్టుల సిఫారసులు మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.)