రేపటి కోసం ఈ 4 షేర్లు
మార్కెట్‌లో తీవ్ర ఒత్తడి కన్పిస్తోంది. నిఫ్టి పాతికవేలు దాటిన ప్రతిసారీ గట్టి లాభాల స్వీకరణతో సూచీలు రివర్స్ వస్తున్నాయి. కాని పడిన ప్రతిసారీ దిగువ స్థాయిలో నిఫ్టి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం కోసం నాలుగు షేర్లను ఎకనామిక్‌టైమ్స్ పత్రిక ప్రచురించింది. అనలిస్టులు సిఫారసు చేసిన షేర్లు ఇవి.
షేరు పేరు : జ్యోతి ల్యాబ్స్
షేరు ప్రస్తుత ధర: రూ. 579
షేరు టార్గెట్ : రూ.625
స్టాప్‌లాస్: రూ. 559
అనలిస్ట్: ధ్రమిల్ విఠలాని, టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్, బొనంజా పోర్టుఫోలియో
షేరు పేరు : JSW ఇన్‌ఫ్రా
షేరు ప్రస్తుత ధర: రూ. 331
షేరు టార్గెట్ : రూ. 350
స్టాప్‌లాస్: రూ. 320
అనలిస్ట్: ధ్రమిల్ విఠలాని, టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్, బొనంజా పోర్టుఫోలియో
షేరు పేరు : హావెల్స్
షేరు ప్రస్తుత ధర: రూ. 1957
షేరు టార్గెట్ : రూ. 2120
స్టాప్‌లాస్: రూ. 1875
అనలిస్ట్: హార్ధిక్ మతాలియా, డెరివేటివ్స్ రీసెర్చ్ అనలిస్ట్, ఛాయిస్ బ్రోకింగ్
షేరు పేరు : గ్లాస్కో స్మిత్‌క్లయిన్ ఫార్మా
షేరు ప్రస్తుత ధర: రూ. 2859
షేరు టార్గెట్ : రూ. 3120
స్టాప్‌లాస్: రూ. 2740
అనలిస్ట్: హార్ధిక్ మతాలియా, డెరివేటివ్స్ రీసెర్చ్ అనలిస్ట్, ఛాయిస్ బ్రోకింగ్