For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,710 వద్ద, రెండో మద్దతు 24,570 వద్ద లభిస్తుందని, అలాగే 24,940 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,080 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,220 వద్ద, రెండో మద్దతు 49,870 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,150 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సువేన్‌ ఫార్మా
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 1200
స్టాప్‌లాప్‌ : రూ. 1140
టార్గెట్‌ 1 : రూ. 1260
టార్గెట్‌ 2 : రూ. 1305

కొనండి
షేర్‌ : ఆవాస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1876
స్టాప్‌లాప్‌ : రూ. 1800
టార్గెట్‌ 1 : రూ. 1953
టార్గెట్‌ 2 : రూ. 1998

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
కారణం: సపోర్ట్ నుంచి పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 955
స్టాప్‌లాప్‌ : రూ. 918
టార్గెట్‌ 1 : రూ. 992
టార్గెట్‌ 2 : రూ. 1015

అమ్మండి
షేర్‌ : భెల్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 265
స్టాప్‌లాప్‌ : రూ. 273
టార్గెట్‌ 1 : రూ. 257
టార్గెట్‌ 2 : రూ. 251

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 104
స్టాప్‌లాప్‌ : రూ. 108
టార్గెట్‌ 1 : రూ. 100
టార్గెట్‌ 2 : రూ. 97

Leave a Reply