For Money

Business News

ఈ షేర్లు ఇంకా 40% పెరగొచ్చు!

మార్కెట్‌లో ఇపుడు అనిశ్చితి నెలకొంది. నిఫ్టి శుక్రవారం భారీగా నష్టపోవడం.. అదికస్థాయిలో అంటే 25,000పైన నిఫ్టికి ప్రతిసారీ లాభాల స్వీకరణ రావడంతో… ప్రస్తుతం పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా 40 శాతం దాకా పెరిగి అవకాశం ఉన్న షేర్లను ఇవాళ ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ఇచ్చింది. దేశంలో వివిధ బ్రోకింగ్‌ సంస్థల అనలిస్టులతో మాట్లాడి ఈ జాబితాను రెడీ చేసింది. ఇపుడు ఆ షేర్ల జాబితాను చూద్దం.

షేర్‌ పేరు: ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
షేర్‌ ధర: రూ. 444
టార్గెట్‌ : రూ. 550
బ్రోకరేజీ సంస్థ : కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌

షేర్‌ పేరు: జూనిపర్‌ హోటల్స్‌
షేర్‌ ధర: రూ. 395
టార్గెట్‌ : రూ. 475
బ్రోకరేజీ సంస్థ : యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

షేర్‌ పేరు: ఛాలెట్‌ హోటల్స్‌
షేర్‌ ధర: రూ. 884
టార్గెట్‌ : రూ. 975
బ్రోకరేజీ సంస్థ : యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

షేర్‌ పేరు: సోమాని సిరామిక్స్‌
షేర్‌ ధర: రూ. 706
టార్గెట్‌ : రూ. 984
బ్రోకరేజీ సంస్థ : ఈక్విరస్‌ వెల్త్‌

షేర్‌ పేరు: గోదావరి పవర్‌
షేర్‌ ధర: రూ. 929
టార్గెట్‌ : రూ. 1240
బ్రోకరేజీ సంస్థ : మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌

షేర్‌ పేరు: ఈపీఎల్‌
షేర్‌ ధర: రూ. 255
టార్గెట్‌ : రూ. 320
బ్రోకరేజీ సంస్థ : మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌

షేర్‌ పేరు: ప్రవేగ్‌
షేర్‌ ధర: రూ. 836
టార్గెట్‌ : రూ. 1130
బ్రోకరేజీ సంస్థ : మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌

Leave a Reply