మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,000 వద్ద, రెండో మద్దతు 24,870 వద్ద లభిస్తుందని, అలాగే 25,320 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,850 వద్ద, రెండో మద్దతు 50,650 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,700 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రిలయన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 3042
స్టాప్‌లాప్ : రూ. 2950
టార్గెట్ 1 : రూ. 3135
టార్గెట్ 2 : రూ. 3200
కొనండి
షేర్ : కెన్‌ఫిన్ హోమ్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 883
స్టాప్‌లాప్ : రూ. 855
టార్గెట్ 1 : రూ. 910
టార్గెట్ 2 : రూ. 930
కొనండి
షేర్ : బీపీసీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 357
స్టాప్‌లాప్ : రూ. 342
టార్గెట్ 1 : రూ. 372
టార్గెట్ 2 : రూ. 385
కొనండి
షేర్ : పీఎఫ్‌సీ
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 555
స్టాప్‌లాప్ : రూ. 532
టార్గెట్ 1 : రూ. 578
టార్గెట్ 2 : రూ. 595
కొనండి
షేర్ : పీఎన్‌బీ హౌసింగ్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 947
స్టాప్‌లాప్ : రూ. 899
టార్గెట్ 1 : రూ. 995
టార్గెట్ 2 : రూ. 1030