For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,900 వద్ద, రెండో మద్దతు 23,630 వద్ద లభిస్తుందని, అలాగే 24,360 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,470 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,000 వద్ద, రెండో మద్దతు 48,860 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,850 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : ఎంజీఎల్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1747
స్టాప్‌లాప్‌ : రూ. 1799
టార్గెట్‌ 1 : రూ. 1694
టార్గెట్‌ 2 : రూ. 1645

అమ్మండి
షేర్‌ : ఎన్‌ఎండీసీ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 211
స్టాప్‌లాప్‌ : రూ. 218
టార్గెట్‌ 1 : రూ. 204
టార్గెట్‌ 2 : రూ. 197

కొనండి
షేర్‌ : ఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 290
స్టాప్‌లాప్‌ : రూ. 278
టార్గెట్‌ 1 : రూ. 302
టార్గెట్‌ 2 : రూ. 312

కొనండి
షేర్‌ : డెలివరీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 415
స్టాప్‌లాప్‌ : రూ. 395
టార్గెట్‌ 1 : రూ. 435
టార్గెట్‌ 2 : రూ. 450

కొనండి
షేర్‌ : పేటీఎం
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 539
స్టాప్‌లాప్‌ : రూ. 518
టార్గెట్‌ 1 : రూ. 560
టార్గెట్‌ 2 : రూ. 582