భారీ నష్టాల్లో మార్కెట్లు
బడ్జెట్ ముందు మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సూచీలు పెరుగుతున్నా… మిడ్ క్యాప్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పించింది. ఇవాళ నిఫ్టితో పాట మిడ్ క్యాప్ సూచీ కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ఏకంగా 137 పాయింట్లు క్షీణించి 24663 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 1.79 శాతం నష్టంతో ట్రేడవుతోంది.