For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1180/రూ. 1190
స్టాప్‌లాస్‌ : రూ. 1140

కొనండి
షేర్‌ : అతుల్‌ లిమిటెడ్‌
టార్గెట్‌ : రూ. 6700
స్టాప్‌లాస్‌ : రూ. 6399

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్స్‌
టార్గెట్‌ : రూ. 650
స్టాప్‌లాస్‌ : రూ. 630

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 2500
స్టాప్‌లాస్‌ : రూ. 2388

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1200/రూ. 1220
స్టాప్‌లాస్‌ : రూ. 1135

కొనండి
షేర్‌ : బయోకాన్‌
టార్గెట్‌ : రూ. 349/రూ. 355
స్టాప్‌లాస్‌ : రూ. 336