మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,360 వద్ద, రెండో మద్దతు 22,050 వద్ద లభిస్తుందని, అలాగే 22,930 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,300 వద్ద, రెండో మద్దతు 48,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,130 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రాడికో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1710
స్టాప్‌లాప్ : రూ. 1625
టార్గెట్ 1 : రూ. 1795
టార్గెట్ 2 : రూ. 1870
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్
కారణం: రికవరీ దశలో
షేర్ ధర : రూ. 879
స్టాప్‌లాప్ : రూ. 842
టార్గెట్ 1 : రూ. 917
టార్గెట్ 2 : రూ. 955
కొనండి
షేర్ : బాలకృష్ణ ఇండస్ట్రీస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 3123
స్టాప్‌లాప్ : రూ. 2998
టార్గెట్ 1 : రూ. 3248
టార్గెట్ 2 : రూ. 3370
కొనండి
షేర్ : ట్రెంట్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 4904
స్టాప్‌లాప్ : రూ. 4745
టార్గెట్ 1 : రూ. 5065
టార్గెట్ 2 : రూ. 5220
అమ్మండి
షేర్ : టీవీఎస్ మోటార్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 2352
స్టాప్‌లాప్ : రూ. 2282
టార్గెట్ 1 : రూ. 2423
టార్గెట్ 2 : రూ. 2490