For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,370 వద్ద, రెండో మద్దతు 22,280 వద్ద లభిస్తుందని, అలాగే 22,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,690 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,850 వద్ద, రెండో మద్దతు 47,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,480 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కాన్‌కార్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1100
స్టాప్‌లాప్‌ : రూ. 1067
టార్గెట్‌ 1 : రూ. 1133
టార్గెట్‌ 2 : రూ. 1165

కొనండి
షేర్‌ : హడ్కో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 245
స్టాప్‌లాప్‌ : రూ. 235
టార్గెట్‌ 1 : రూ. 255
టార్గెట్‌ 2 : రూ. 265

కొనండి
షేర్‌ : ఐఆర్‌ఎఫ్‌సీ
కారణం: రెసిస్టెంట్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 174
స్టాప్‌లాప్‌ : రూ. 165
టార్గెట్‌ 1 : రూ. 183
టార్గెట్‌ 2 : రూ. 190

కొనండి
షేర్‌ : జైడస్‌ లైఫ్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1104
స్టాప్‌లాప్‌ : రూ. 1070
టార్గెట్‌ 1 : రూ. 1138
టార్గెట్‌ 2 : రూ. 1170

కొనండి
షేర్‌ : పీఎన్‌సీ ఇన్‌ఫ్రా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 459
స్టాప్‌లాప్‌ : రూ. 440
టార్గెట్‌ 1 : రూ. 478
టార్గెట్‌ 2 : రూ. 495