For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,275 వద్ద, రెండో మద్దతు 22,050 వద్ద లభిస్తుందని, అలాగే 22,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,630 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,660 వద్ద, రెండో మద్దతు 47,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,230 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,400 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బీఈఎల్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 238
స్టాప్‌లాప్‌ : రూ. 226
టార్గెట్‌ 1 : రూ. 250
టార్గెట్‌ 2 : రూ. 262

కొనండి
షేర్‌ : రాడికో
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1724
స్టాప్‌లాప్‌ : రూ. 1674
టార్గెట్‌ 1 : రూ. 1775
టార్గెట్‌ 2 : రూ. 1820

అమ్మండి
షేర్‌ : ఆస్ట్రా మైక్రో
కారణం: రెసిస్టెంట్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 754
స్టాప్‌లాప్‌ : రూ. 729
టార్గెట్‌ 1 : రూ. 780
టార్గెట్‌ 2 : రూ. 805

కొనండి
షేర్‌ : పీఈసీ
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 455
స్టాప్‌లాప్‌ : రూ. 437
టార్గెట్‌ 1 : రూ. 474
టార్గెట్‌ 2 : రూ. 490

అమ్మండి
షేర్‌ : సన్‌టెక్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 446
స్టాప్‌లాప్‌ : రూ. 429
టార్గెట్‌ 1 : రూ. 464
టార్గెట్‌ 2 : రూ. 482