For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,370 వద్ద, రెండో మద్దతు 22,300 వద్ద లభిస్తుందని, అలాగే 22,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,820 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,950 వద్ద, రెండో మద్దతు 47,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,830 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,170 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐఓబీ
కారణం: బ్రేకౌట్‌కు వర్గం
షేర్‌ ధర : రూ. 67
స్టాప్‌లాప్‌ : రూ. 64
టార్గెట్‌ 1 : రూ. 70
టార్గెట్‌ 2 : రూ. 73

కొనండి
షేర్‌ : హీరో మోటొకార్ప్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4498
స్టాప్‌లాప్‌ : రూ. 4386
టార్గెట్‌ 1 : రూ. 4610
టార్గెట్‌ 2 : రూ. 4722

కొనండి
షేర్‌ : హెచ్‌బీఎల్‌ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 493
స్టాప్‌లాప్‌ : రూ. 468
టార్గెట్‌ 1 : రూ. 518
టార్గెట్‌ 2 : రూ. 542

కొనండి
షేర్‌ : సుమి కెమికల్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 407
స్టాప్‌లాప్‌ : రూ. 394
టార్గెట్‌ 1 : రూ. 420
టార్గెట్‌ 2 : రూ. 433

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 359
స్టాప్‌లాప్‌ : రూ. 348
టార్గెట్‌ 1 : రూ. 370
టార్గెట్‌ 2 : రూ. 380