For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,320 వద్ద, రెండో మద్దతు 22,270 వద్ద లభిస్తుందని, అలాగే 22,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,550 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,940 వద్ద, రెండో మద్దతు 47,850 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కాన్‌కార్‌
కారణం: బ్రేకౌట్‌ రెసిస్టెన్స్‌
షేర్‌ ధర : రూ. 973
స్టాప్‌లాప్‌ : రూ. 949
టార్గెట్‌ 1 : రూ. 995
టార్గెట్‌ 2 : రూ. 1012

కొనండి
షేర్‌ : క్రాఫ్ట్స్‌మన్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 7605
స్టాప్‌లాప్‌ : రూ. 4460
టార్గెట్‌ 1 : రూ. 4730
టార్గెట్‌ 2 : రూ. 4850

కొనండి
షేర్‌ : పవర్‌గ్రిడ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 290
స్టాప్‌లాప్‌ : రూ. 284
టార్గెట్‌ 1 : రూ. 296
టార్గెట్‌ 2 : రూ. 302

కొనండి
షేర్‌ : ఇర్కాన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 241
స్టాప్‌లాప్‌ : రూ. 229
టార్గెట్‌ 1 : రూ. 252
టార్గెట్‌ 2 : రూ. 262

కొనండి
షేర్‌ : లాల్‌పత్‌ ల్యాబ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2328
స్టాప్‌లాప్‌ : రూ. 2278
టార్గెట్‌ 1 : రూ. 2375
టార్గెట్‌ 2 : రూ. 2420