For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ : రూ. 1250
స్టాప్‌లాస్‌ : రూ. 1200

కొనండి
షేర్‌ : పాలిక్యాబ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 5000/ రూ. 5050
స్టాప్‌లాస్‌ : రూ. 4850

అమ్మండి
షేర్‌ : టాటా మోటార్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 920
స్టాప్‌లాస్‌ : రూ. 966

అమ్మండి
షేర్‌ : ఎస్‌బీఐ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 720/రూ. 700
స్టాప్‌లాస్‌ : రూ. 744

కొనండి
షేర్‌ : మారికో
టార్గెట్‌ : రూ. 515/ రూ. 520
స్టాప్‌లాస్‌ : రూ. 495

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
టార్గెట్‌ : రూ. 3900
స్టాప్‌లాస్‌: రూ. 3760

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
పొజిషనల్‌ బై