ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : బజాజ్ ఫిన్ సర్వ్
టార్గెట్ : రూ. 1650
స్టాప్‌లాస్ : రూ. 1610
కొనండి
షేర్ : జైడస్ లైఫ్
టార్గెట్ : రూ. 970
స్టాప్‌లాస్ : రూ. 936
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
టార్గెట్ : రూ. 635/రూ. 640
స్టాప్‌లాస్ : రూ. 595
కొనండి
షేర్ : టాటా పవర్
టార్గెట్ : రూ. 404
స్టాప్‌లాస్ : రూ. 383
కొనండి
షేర్ : రిలయన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3050/రూ.3060
స్టాప్‌లాస్ : రూ. 3000
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ ఫిన్ హోల్డింగ్స్
టార్గెట్ : రూ. 225
పొజిషనల్ బై