For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,320 వద్ద, రెండో మద్దతు 22,280 వద్ద లభిస్తుందని, అలాగే 22,480 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,530 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,250 వద్ద, రెండో మద్దతు 47,050 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,730 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సుప్రియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 369
స్టాప్‌లాప్‌ : రూ. 356
టార్గెట్‌ 1 : రూ. 382
టార్గెట్‌ 2 : రూ. 395

కొనండి
షేర్‌ : టాటా కెమికల్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 1003
స్టాప్‌లాప్‌ : రూ. 972
టార్గెట్‌ 1 : రూ. 1035
టార్గెట్‌ 2 : రూ. 1065

కొనండి
షేర్‌ : సెయిల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 142
స్టాప్‌లాప్‌ : రూ. 136
టార్గెట్‌ 1 : రూ. 148
టార్గెట్‌ 2 : రూ. 155

కొనండి
షేర్‌ : ఆయిల్‌ ఇండియా
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 625
స్టాప్‌లాప్‌ : రూ. 600
టార్గెట్‌ 1 : రూ. 652
టార్గెట్‌ 2 : రూ. 675

కొనండి
షేర్‌ : గెయిల్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 191
స్టాప్‌లాప్‌ : రూ. 185
టార్గెట్‌ 1 : రూ. 197
టార్గెట్‌ 2 : రూ. 203