For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : నవీన్‌ ఫ్లోరో
టార్గెట్‌ : రూ. 3150
స్టాప్‌లాస్‌ : రూ. 3050

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2460/ రూ. 2530
స్టాప్‌లాస్‌ : రూ. 2410

కొనండి
షేర్‌ : ఐఈఎక్స్
టార్గెట్‌ : రూ. 157.50
స్టాప్‌లాస్‌ : రూ. 148.60

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
టార్గెట్‌ : రూ. 2490/రూ. 2520
స్టాప్‌లాస్‌ : రూ. 2400

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1480/రూ.1890
స్టాప్‌లాస్‌ : రూ. 1415

కొనండి
షేర్‌ : పాలి మెడిక్యూర్‌
పొజిషనల్‌ బై