మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,930 వద్ద, రెండో మద్దతు 21,880 వద్ద లభిస్తుందని, అలాగే 22,127 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,185 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,000 వద్ద, రెండో మద్దతు 45,770 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,630 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,880 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మాస్టెక్
కారణం: రెసిస్టెంట్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 3092
స్టాప్‌లాప్ : రూ. 3014
టార్గెట్ 1 : రూ. 3170
టార్గెట్ 2 : రూ. 3247
కొనండి
షేర్ : హెచ్డీఎఫ్సీ ఏఎంసీ
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 3875
స్టాప్‌లాప్ : రూ. 3758
టార్గెట్ 1 : రూ. 3992
టార్గెట్ 2 : రూ. 4108
కొనండి
షేర్ : ట్రెంట్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 4025
స్టాప్‌లాప్ : రూ. 3945
టార్గెట్ 1 : రూ. 4105
టార్గెట్ 2 : రూ. 4185
కొనండి
షేర్ : రేమాండ్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 1770
స్టాప్‌లాప్ : రూ. 1716
టార్గెట్ 1 : రూ. 1824
టార్గెట్ 2 : రూ. 1876
అమ్మండి
షేర్ : గ్లెన్‌మార్క్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 873
స్టాప్‌లాప్ : రూ. 838
టార్గెట్ 1 : రూ. 908
టార్గెట్ 2 : రూ. 942