For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,820 వద్ద, రెండో మద్దతు 21,730 వద్ద లభిస్తుందని, అలాగే 21,980 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,050 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,775 వద్ద, రెండో మద్దతు 45,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,480 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,750 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఏజిస్‌ లాజిస్టిక్స్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 427
స్టాప్‌లాప్‌ : రూ. 409
టార్గెట్‌ 1 : రూ. 444
టార్గెట్‌ 2 : రూ. 460

కొనండి
షేర్‌ : సుదర్శన్‌ కెమికల్స్‌
కారణం: పాజిటివ్‌ ఆర్‌ఎస్‌ఐ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 568
స్టాప్‌లాప్‌ : రూ. 549
టార్గెట్‌ 1 : రూ. 586
టార్గెట్‌ 2 : రూ. 600

కొనండి
షేర్‌ : జిందాల్‌ ఫొటో
కారణం: సపోర్ట్‌ నుంచి పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 665
స్టాప్‌లాప్‌ : రూ. 840
టార్గెట్‌ 1 : రూ. 635
టార్గెట్‌ 2 : రూ. 720

కొనండి
షేర్‌ : రేట్‌గెయిన్‌
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 906
స్టాప్‌లాప్‌ : రూ. 874
టార్గెట్‌ 1 : రూ. 936
టార్గెట్‌ 2 : రూ. 965

అమ్మండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
కారణం: సపోర్ట్‌ నుంచి పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 3016
స్టాప్‌లాప్‌ : రూ. 2976
టార్గెట్‌ 1 : రూ. 3050
టార్గెట్‌ 2 : రూ. 3080