For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : పీఐ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 3550
స్టాప్‌లాస్‌ : రూ. 3400

అమ్మండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1690
స్టాప్‌లాస్‌ : రూ. 1766

కొనండి
షేర్‌ : బిర్లా సాఫ్ట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 880
స్టాప్‌లాస్‌ : రూ. 830

కొనండి
షేర్‌ : ఇన్ఫో ఎడ్జ్‌
టార్గెట్‌ : రూ. 5675
స్టాప్‌లాస్‌ : రూ. 5415

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
టార్గెట్‌ : రూ. 1670/రూ. 1690
స్టాప్‌లాస్‌ : రూ. 1610

కొనండి
షేర్‌ : పీటీసీ ఇండియా
పొజిషనల్‌ బై