For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,830 వద్ద, రెండో మద్దతు 21,780 వద్ద లభిస్తుందని, అలాగే 21,780 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,830 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,430 వద్ద, రెండో మద్దతు 43,970 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,1000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,540 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జైడస్‌ లైఫ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 857
స్టాప్‌లాప్‌ : రూ. 832
టార్గెట్‌ 1 : రూ. 883
టార్గెట్‌ 2 : రూ. 908

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 1667
స్టాప్‌లాప్‌ : రూ. 1637
టార్గెట్‌ 1 : రూ. 1700
టార్గెట్‌ 2 : రూ. 1735

కొనండి
షేర్‌ : నజారా
కారణం: సపోర్ట్‌ దగ్గర
షేర్‌ ధర : రూ. 867
స్టాప్‌లాప్‌ : రూ. 840
టార్గెట్‌ 1 : రూ. 893
టార్గెట్‌ 2 : రూ. 920

కొనండి
షేర్‌ : కార్బొరాండమ్‌ యూనివర్సల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1150
స్టాప్‌లాప్‌ : రూ. 1115
టార్గెట్‌ 1 : రూ. 1185
టార్గెట్‌ 2 : రూ. 1220

అమ్మండి
షేర్‌ : ఐడీఎఫ్‌సీ (ఫ్యూచర్స్‌)
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 113.50
స్టాప్‌లాప్‌ : రూ. 117
టార్గెట్‌ 1 : రూ. 110
టార్గెట్‌ 2 : రూ. 107