For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,790 వద్ద, రెండో మద్దతు 21,650 వద్ద లభిస్తుందని, అలాగే 22,100 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,250 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,500 వద్ద, రెండో మద్దతు 45,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,900 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,120 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ జీఐ
కారణం: ట్రెండ్‌లైన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1591
స్టాప్‌లాప్‌ : రూ. 1550
టార్గెట్‌ 1 : రూ. 1632
టార్గెట్‌ 2 : రూ. 1670

కొనండి
షేర్‌ : ఐఈఎక్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 153
స్టాప్‌లాప్‌ : రూ. 147
టార్గెట్‌ 1 : రూ. 159
టార్గెట్‌ 2 : రూ. 165

కొనండి
షేర్‌ : హెచ్‌ఎఫ్‌సీఎల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 104
స్టాప్‌లాప్‌ : రూ. 99
టార్గెట్‌ 1 : రూ. 110
టార్గెట్‌ 2 : రూ. 114

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 6560
స్టాప్‌లాప్‌ : రూ. 6430
టార్గెట్‌ 1 : రూ. 6690
టార్గెట్‌ 2 : రూ. 6823

కొనండి
షేర్‌ : ఫోర్టిస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 457
స్టాప్‌లాప్‌ : రూ. 439
టార్గెట్‌ 1 : రూ. 475
టార్గెట్‌ 2 : రూ. 492