మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,300 వద్ద, రెండో మద్దతు 21,180 వద్ద లభిస్తుందని, అలాగే 21,570 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,680 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,360 వద్ద, రెండో మద్దతు 45,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,120 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా కమ్యూనికేషన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1170
స్టాప్‌లాప్ : రూ. 1725
టార్గెట్ 1 : రూ. 1815
టార్గెట్ 2 : రూ. 1860
కొనండి
షేర్ : ఎంజీఎల్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 1302
స్టాప్‌లాప్ : రూ. 1262
టార్గెట్ 1 : రూ. 1343
టార్గెట్ 2 : రూ. 1380
కొనండి
షేర్ : సిప్లా
కారణం: బుల్లిష్
షేర్ ధర : రూ. 1323
స్టాప్‌లాప్ : రూ. 1289
టార్గెట్ 1 : రూ. 1357
టార్గెట్ 2 : రూ. 1390
కొనండి
షేర్ : జొమాటొ
కారణం: పపోర్ట్ నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 130
స్టాప్‌లాప్ : రూ. 124
టార్గెట్ 1 : రూ. 136
టార్గెట్ 2 : రూ. 140
కొనండి
షేర్ : అశోకా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 161
స్టాప్‌లాప్ : రూ. 154
టార్గెట్ 1 : రూ. 168
టార్గెట్ 2 : రూ. 174