For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,950 వద్ద, రెండో మద్దతు 21,880 వద్ద లభిస్తుందని, అలాగే 22,110 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,840 వద్ద, రెండో మద్దతు 47,680 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : డాబర్‌
కారణం: సపోర్ట్‌ వద్ద
షేర్‌ ధర : రూ. 559
స్టాప్‌లాప్‌ : రూ. 548
టార్గెట్‌ 1 : రూ. 570
టార్గెట్‌ 2 : రూ. 579

కొనండి
షేర్‌ : బీపీసీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 473
స్టాప్‌లాప్‌ : రూ. 460
టార్గెట్‌ 1 : రూ. 485
టార్గెట్‌ 2 : రూ. 496

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 2795
స్టాప్‌లాప్‌ : రూ. 2730
టార్గెట్‌ 1 : రూ. 2850
టార్గెట్‌ 2 : రూ. 2900

కొనండి
షేర్‌ : సోమ్‌ డిస్టలరీస్‌
కారణం: అధిక వ్యాల్యూమ్స్‌
షేర్‌ ధర : రూ. 290
స్టాప్‌లాప్‌ : రూ. 275
టార్గెట్‌ 1 : రూ. 305
టార్గెట్‌ 2 : రూ. 316

కొనండి
షేర్‌ : ఐడీఎఫ్‌సీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 127
స్టాప్‌లాప్‌ : రూ. 124
టార్గెట్‌ 1 : రూ. 130
టార్గెట్‌ 2 : రూ. 133