For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,450 వద్ద, రెండో మద్దతు 21,380 వద్ద లభిస్తుందని, అలాగే 21,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,740 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,500 వద్ద, రెండో మద్దతు 47,350 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐఓసీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 133
స్టాప్‌లాప్‌ : రూ. 127
టార్గెట్‌ 1 : రూ. 140
టార్గెట్‌ 2 : రూ. 145

కొనండి
షేర్‌ : పెన్‌ ఇండస్ట్రీస్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 131
స్టాప్‌లాప్‌ : రూ. 125
టార్గెట్‌ 1 : రూ. 137
టార్గెట్‌ 2 : రూ. 144

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ఫైనాన్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2090
స్టాప్‌లాప్‌ : రూ. 2037
టార్గెట్‌ 1 : రూ. 2145
టార్గెట్‌ 2 : రూ. 2195

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
కారణం: రెసిస్టెంట్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2870
స్టాప్‌లాప్‌ : రూ. 2798
టార్గెట్‌ 1 : రూ. 2945
టార్గెట్‌ 2 : రూ. 3015

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్
కారణం: –
షేర్‌ ధర : రూ. 166
స్టాప్‌లాప్‌ : రూ. 159
టార్గెట్‌ 1 : రూ. 173
టార్గెట్‌ 2 : రూ. 180