For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,630 వద్ద, రెండో మద్దతు 21,580 వద్ద లభిస్తుందని, అలాగే 21,820 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,870 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,900 వద్ద, రెండో మద్దతు 47,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,680 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,870 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 102
స్టాప్‌లాప్‌ : రూ. 97
టార్గెట్‌ 1 : రూ. 107
టార్గెట్‌ 2 : రూ. 112

కొనండి
షేర్‌ : అనురస్‌
కారణం: బ్రేకౌట్‌ ఫ్లాగ్‌
షేర్‌ ధర : రూ. 1052
స్టాప్‌లాప్‌ : రూ. 1020
టార్గెట్‌ 1 : రూ. 1085
టార్గెట్‌ 2 : రూ. 1115

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ ఇన్ఫ్రా
కారణం: సపోర్ట్‌ నుంచి రివర్సల్‌
షేర్‌ ధర : రూ. 210
స్టాప్‌లాప్‌ : రూ. 200
టార్గెట్‌ 1 : రూ. 220
టార్గెట్‌ 2 : రూ. 232

కొనండి
షేర్‌ : ఈఐ హోటల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 250
స్టాప్‌లాప్‌ : రూ. 241
టార్గెట్‌ 1 : రూ. 260
టార్గెట్‌ 2 : రూ. 267

కొనండి
షేర్‌ : స్పందన
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1129
స్టాప్‌లాప్‌ : రూ. 1095
టార్గెట్‌ 1 : రూ. 1163
టార్గెట్‌ 2 : రూ. 1197