For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,800 వద్ద, రెండో మద్దతు 20,700 వద్ద లభిస్తుందని, అలాగే 21, 070వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,170 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,750 వద్ద, రెండో మద్దతు 46,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47, 370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎవరెడీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 364
స్టాప్‌లాప్‌ : రూ. 350
టార్గెట్‌ 1 : రూ. 378
టార్గెట్‌ 2 : రూ. 394

కొనండి
షేర్‌ : వీఐపీ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 653
స్టాప్‌లాప్‌ : రూ. 626
టార్గెట్‌ 1 : రూ. 680
టార్గెట్‌ 2 : రూ. 705

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 294
స్టాప్‌లాప్‌ : రూ. 285
టార్గెట్‌ 1 : రూ. 303
టార్గెట్‌ 2 : రూ. 312

కొనండి
షేర్‌ : బయోకాన్‌
కారణం: పుల్‌బ్యాక్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 249
స్టాప్‌లాప్‌ : రూ. 241
టార్గెట్‌ 1 : రూ. 257
టార్గెట్‌ 2 : రూ. 264

కొనండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 3964
స్టాప్‌లాప్‌ : రూ. 3768
టార్గెట్‌ 1 : రూ. 3960
టార్గెట్‌ 2 : రూ. 4057