For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : యూపీఎల్‌
టార్గెట్‌ : రూ. 620/రూ. 630
స్టాప్‌లాస్‌ : రూ. 595

కొనండి
షేర్‌ : ఏసీసీ
టార్గెట్‌ : రూ. 2260
స్టాప్‌లాస్‌ : రూ. 2139

కొనండి
షేర్‌ : చోళ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1220/ రూ. 1250
స్టాప్‌లాస్‌ : రూ. 1160

కొనండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 399
స్టాప్‌లాస్‌ : 384

కొనండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 680/ రూ. 690
స్టాప్‌లాస్‌ : రూ. 659

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ కన్జూమర్‌
టార్గెట్‌ : రూ. 1065/ రూ. 1073
స్టాప్‌లాస్‌ : రూ. 1035

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 720/ రూ. 740
పొజిషనల్‌ బై