For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,880 వద్ద, రెండో మద్దతు 20,830 వద్ద లభిస్తుందని, అలాగే 21, 080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,140 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,130 వద్ద, రెండో మద్దతు 46,960 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47, 540 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,770 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సువేన్‌ ఫార్మా
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 690
స్టాప్‌లాప్‌ : రూ. 669
టార్గెట్‌ 1 : రూ. 712
టార్గెట్‌ 2 : రూ. 730

కొనండి
షేర్‌ : ఇంటిలెక్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 780
స్టాప్‌లాప్‌ : రూ. 757
టార్గెట్‌ 1 : రూ. 803
టార్గెట్‌ 2 : రూ. 825

కొనండి
షేర్‌ : యూపీఎల్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 603
స్టాప్‌లాప్‌ : రూ. 586
టార్గెట్‌ 1 : రూ. 620
టార్గెట్‌ 2 : రూ. 636

కొనండి
షేర్‌ : టైటాగర్‌
కారణం: కన్సాలిడేటెడ్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1065
స్టాప్‌లాప్‌ : రూ. 1033
టార్గెట్‌ 1 : రూ. 1097
టార్గెట్‌ 2 : రూ. 1128

కొనండి
షేర్‌ : జీఐసీ హౌసింగ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 217
స్టాప్‌లాప్‌ : రూ. 210
టార్గెట్‌ 1 : రూ. 224
టార్గెట్‌ 2 : రూ. 230