For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,600 వద్ద, రెండో మద్దతు 19,540 వద్ద లభిస్తుందని, అలాగే 19, 760 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,830 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,100 వద్ద, రెండో మద్దతు 44,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : స్పందన
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1038
స్టాప్‌లాప్‌ : రూ. 1006
టార్గెట్‌ 1 : రూ. 1070
టార్గెట్‌ 2 : రూ. 1100

కొనండి
షేర్‌ : నౌకరీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4744
స్టాప్‌లాప్‌ : రూ. 4650
టార్గెట్‌ 1 : రూ. 4840
టార్గెట్‌ 2 : రూ. 4935

కొనండి
షేర్‌ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: బుల్లిష్‌ బలం
షేర్‌ ధర : రూ. 162
స్టాప్‌లాప్‌ : రూ. 154
టార్గెట్‌ 1 : రూ. 170
టార్గెట్‌ 2 : రూ. 178

కొనండి
షేర్‌ : గ్రీన్‌ప్లే
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 202
స్టాప్‌లాప్‌ : రూ. 192
టార్గెట్‌ 1 : రూ. 213
టార్గెట్‌ 2 : రూ. 225

కొనండి
షేర్‌ : బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2635
స్టాప్‌లాప్‌ : రూ. 2575
టార్గెట్‌ 1 : రూ. 2695
టార్గెట్‌ 2 : రూ. 2755