For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,340 వద్ద, రెండో మద్దతు 19,270 వద్ద లభిస్తుందని, అలాగే 19, 440 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,530 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,470 వద్ద, రెండో మద్దతు 43,320 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 43, 940 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1004
స్టాప్‌లాప్‌ : రూ. 960
టార్గెట్‌ 1 : రూ. 1040
టార్గెట్‌ 2 : రూ. 1080

కొనండి
షేర్‌ : ఈఐహెచ్‌ లిమిటెడ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 233.50
స్టాప్‌లాప్‌ : రూ. 224
టార్గెట్‌ 1 : రూ. 242
టార్గెట్‌ 2 : రూ. 250

కొనండి
షేర్‌ : ఎండ్యూరెన్స్‌ టెక్‌
కారణం: బ్రేకౌట్‌ స్థాయి నుంచి పైకి
షేర్‌ ధర : రూ. 1719
స్టాప్‌లాప్‌ : రూ. 1670
టార్గెట్‌ 1 : రూ. 1770
టార్గెట్‌ 2 : రూ. 1800

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 674
స్టాప్‌లాప్‌ : రూ. 650
టార్గెట్‌ 1 : రూ. 700
టార్గెట్‌ 2 : రూ. 720

కొనండి
షేర్‌ : టాటా ఎలెక్సి
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 7832
స్టాప్‌లాప్‌ : రూ. 7660
టార్గెట్‌ 1 : రూ. 8000
టార్గెట్‌ 2 : రూ. 8150