మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 18,780 వద్ద, రెండో మద్దతు 18,700 వద్ద లభిస్తుందని, అలాగే 18,990 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,120 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 42,000 వద్ద, రెండో మద్దతు 41,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 42, 650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 43,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : కొచ్చిన్ షిప్‌యార్డ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 942
స్టాప్‌లాప్ : రూ. 914
టార్గెట్ 1 : రూ. 970
టార్గెట్ 2 : రూ. 997
అమ్మండి
షేర్ : గతి
కారణం: సపోర్ట్ నుంచి పైకి
షేర్ ధర : రూ. 141
స్టాప్‌లాప్ : రూ. 135
టార్గెట్ 1 : రూ. 147
టార్గెట్ 2 : రూ. 155
కొనండి
షేర్ : ట్రెంట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2031
స్టాప్‌లాప్ : రూ. 1980
టార్గెట్ 1 : రూ. 2083
టార్గెట్ 2 : రూ. 2130
కొనండి
షేర్ : గుఫిక్ బయో
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 249
స్టాప్‌లాప్ : రూ. 238
టార్గెట్ 1 : రూ. 260
టార్గెట్ 2 : రూ. 270
కొనండి
షేర్ : రాడికో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1225
స్టాప్‌లాప్ : రూ. 1188
టార్గెట్ 1 : రూ. 1262
టార్గెట్ 2 : రూ. 1298