మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,480 వద్ద, రెండో మద్దతు 19,435 వద్ద లభిస్తుందని, అలాగే 19,620 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,660 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,560 వద్ద, రెండో మద్దతు 43,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,030 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : నెల్‌కాస్ట్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 162
స్టాప్‌లాప్ : రూ. 154.70
టార్గెట్ 1 : రూ. 170
టార్గెట్ 2 : రూ. 177
కొనండి
షేర్ : పేటీఎం
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 988
స్టాప్‌లాప్ : రూ. 958
టార్గెట్ 1 : రూ. 1020
టార్గెట్ 2 : రూ. 1047
కొనండి
షేర్ : ముత్తూట్ ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1272
స్టాప్‌లాప్ : రూ. 1240
టార్గెట్ 1 : రూ. 1305
టార్గెట్ 2 : రూ. 1335
కొనండి
షేర్ : బర్జర్ పెయింట్స్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 584
స్టాప్‌లాప్ : రూ. 566
టార్గెట్ 1 : రూ. 602
టార్గెట్ 2 : రూ. 620
కొనండి
షేర్ : ఎంటార్ టెక్
కారణం: అప్‌ట్రెండ్
షేర్ ధర : రూ. 2732
స్టాప్‌లాప్ : రూ. 2650
టార్గెట్ 1 : రూ. 2815
టార్గెట్ 2 : రూ. 2895