ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : నాల్కో
టార్గెట్ : రూ. 100/ రూ. 102
స్టాప్‌లాస్ : రూ. 95
కొనండి
షేర్ : డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్
టార్గెట్ : రూ. 5750
స్టాప్‌లాస్ : రూ. 5474
కొనండి
షేర్ : ఐషర్ మోటార్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3550/రూ.3600
స్టాప్‌లాస్ : రూ. 3400
కొనండి
షేర్ : డిక్సన్ టెక్నాలజీస్
టార్గెట్ : రూ. 5450/ రూ. 5500
స్టాప్‌లాస్ : రూ. 5180
కొనండి
షేర్ : గ్రాన్యూయల్స్ ఇండియా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 370/ రూ. 375
స్టాప్‌లాస్ : రూ. 352
కొనండి
షేర్ : టీవీఎస్ మోటార్స్
టార్గెట్ : రూ. 1700
పొజిషనల్ బై