For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 550 వద్ద, రెండో మద్దతు 19,460 వద్ద లభిస్తుందని, అలాగే 19,730 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,820 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,370 వద్ద, రెండో మద్దతు 44,150 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,780 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,970 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 5138
స్టాప్‌లాప్‌ : రూ. 5036
టార్గెట్‌ 1 : రూ. 5240
టార్గెట్‌ 2 : రూ. 5345

కొనండి
షేర్‌ : ఎస్‌డబ్ల్యూ సోలార్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 360
స్టాప్‌లాప్‌ : రూ. 348
టార్గెట్‌ 1 : రూ. 372
టార్గెట్‌ 2 : రూ. 385

కొనండి
షేర్‌ : గ్లెన్‌ మార్క్‌ ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 855
స్టాప్‌లాప్‌ : రూ. 830
టార్గెట్‌ 1 : రూ. 880
టార్గెట్‌ 2 : రూ. 905

కొనండి
షేర్‌ : టాటా కమ్యూనికేషన్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1933
స్టాప్‌లాప్‌ : రూ. 1885
టార్గెట్‌ 1 : రూ. 1985
టార్గెట్‌ 2 : రూ. 2030

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 133
స్టాప్‌లాప్‌ : రూ. 128
టార్గెట్‌ 1 : రూ. 138
టార్గెట్‌ 2 : రూ. 145