మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 600 వద్ద, రెండో మద్దతు 19,550 వద్ద లభిస్తుందని, అలాగే 19,780 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,840 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,480 వద్ద, రెండో మద్దతు 44,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,780 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,970 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రాడికొ ఖైతాన్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 1198
స్టాప్‌లాప్ : రూ. 1162
టార్గెట్ 1 : రూ. 1235
టార్గెట్ 2 : రూ. 1270
కొనండి
షేర్ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్
కారణం: బ్రేకౌట్ రేంజ్
షేర్ ధర : రూ. 98
స్టాప్‌లాప్ : రూ. 95
టార్గెట్ 1 : రూ. 101
టార్గెట్ 2 : రూ. 105
కొనండి
షేర్ : డేటామాటిక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 619
స్టాప్‌లాప్ : రూ. 600
టార్గెట్ 1 : రూ. 638
టార్గెట్ 2 : రూ. 657
కొనండి
షేర్ : ఏంజిల్ వన్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1944
స్టాప్‌లాప్ : రూ. 1895
టార్గెట్ 1 : రూ. 1993
టార్గెట్ 2 : రూ. 2042
కొనండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 1000
స్టాప్‌లాప్ : రూ. 970
టార్గెట్ 1 : రూ. 1030
టార్గెట్ 2 : రూ. 1060