For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,520 వద్ద, రెండో మద్దతు 19,430 వద్ద లభిస్తుందని, అలాగే 19,670 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,730 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,220 వద్ద, రెండో మద్దతు 44,020 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,590 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,770 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండస్‌ టవర్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 185
స్టాప్‌లాప్‌ : రూ. 177
టార్గెట్‌ 1 : రూ. 193
టార్గెట్‌ 2 : రూ. 199

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 879
స్టాప్‌లాప్‌ : రూ. 853
టార్గెట్‌ 1 : రూ. 905
టార్గెట్‌ 2 : రూ. 932

కొనండి
షేర్‌ : త్రివేణి
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 349
స్టాప్‌లాప్‌ : రూ. 335
టార్గెట్‌ 1 : రూ. 363
టార్గెట్‌ 2 : రూ. 376

కొనండి
షేర్‌ : జేకే పేపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 398
స్టాప్‌లాప్‌ : రూ. 386
టార్గెట్‌ 1 : రూ. 410
టార్గెట్‌ 2 : రూ. 422

కొనండి
షేర్‌ : సింజిన్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 739
స్టాప్‌లాప్‌ : రూ. 813
టార్గెట్‌ 1 : రూ. 865
టార్గెట్‌ 2 : రూ. 890