మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,380 వద్ద, రెండో మద్దతు 19,300 వద్ద లభిస్తుందని, అలాగే 19,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,585 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,270 వద్ద, రెండో మద్దతు 44,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,720 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సెయిల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 97
స్టాప్‌లాప్ : రూ. 93
టార్గెట్ 1 : రూ. 102
టార్గెట్ 2 : రూ. 106
కొనండి
షేర్ : ఏపీఎల్ అపోలో
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1730
స్టాప్‌లాప్ : రూ. 1660
టార్గెట్ 1 : రూ. 1800
టార్గెట్ 2 : రూ. 1865
కొనండి
షేర్ : ఎస్బీఐ కార్డ్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 840
స్టాప్‌లాప్ : రూ. 814
టార్గెట్ 1 : రూ. 866
టార్గెట్ 2 : రూ. 890
కొనండి
షేర్ : ల్యాటెంట్ వ్యూ
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 455
స్టాప్‌లాప్ : రూ. 436
టార్గెట్ 1 : రూ. 474
టార్గెట్ 2 : రూ. 492
కొనండి
షేర్ : టాటా మెటాలిక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 953
స్టాప్‌లాప్ : రూ. 920
టార్గెట్ 1 : రూ. 987
టార్గెట్ 2 : రూ. 1020