మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,380 వద్ద, రెండో మద్దతు 19,320 వద్ద లభిస్తుందని, అలాగే 19,530 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,300 వద్ద, రెండో మద్దతు 44,100 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,880 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సన్ టీవీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 568
స్టాప్‌లాప్ : రూ. 551
టార్గెట్ 1 : రూ. 585
టార్గెట్ 2 : రూ. 602
కొనండి
షేర్ : జీపీఐ లిమిటెడ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 593
స్టాప్‌లాప్ : రూ. 575
టార్గెట్ 1 : రూ. 612
టార్గెట్ 2 : రూ. 630
కొనండి
షేర్ : పారస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 718
స్టాప్‌లాప్ : రూ. 690
టార్గెట్ 1 : రూ. 747
టార్గెట్ 2 : రూ. 775
కొనండి
షేర్ : ఆన్ మొబైల్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 109
స్టాప్‌లాప్ : రూ. 105
టార్గెట్ 1 : రూ. 114
టార్గెట్ 2 : రూ. 118
కొనండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 1595
స్టాప్‌లాప్ : రూ. 1555
టార్గెట్ 1 : రూ. 1635
టార్గెట్ 2 : రూ. 1675