For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,400 వద్ద, రెండో మద్దతు 19,300 వద్ద లభిస్తుందని, అలాగే 19,530 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,700 వద్ద, రెండో మద్దతు 43,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,100 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,250 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జేకే పేపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 352
స్టాప్‌లాప్‌ : రూ. 341
టార్గెట్‌ 1 : రూ. 363
టార్గెట్‌ 2 : రూ. 375

కొనండి
షేర్‌ : యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 94
స్టాప్‌లాప్‌ : రూ. 91
టార్గెట్‌ 1 : రూ. 97
టార్గెట్‌ 2 : రూ. 100

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2703
స్టాప్‌లాప్‌ : రూ. 2621
టార్గెట్‌ 1 : రూ. 2785
టార్గెట్‌ 2 : రూ. 2865

కొనండి
షేర్‌ : కేఈసీ
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 647
స్టాప్‌లాప్‌ : రూ. 627
టార్గెట్‌ 1 : రూ. 667
టార్గెట్‌ 2 : రూ. 685

కొనండి
షేర్‌ : నజారా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 696
స్టాప్‌లాప్‌ : రూ. 661
టార్గెట్‌ 1 : రూ. 732
టార్గెట్‌ 2 : రూ. 766