5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,300 వద్ద, రెండో మద్దతు 19,180 వద్ద లభిస్తుందని, అలాగే 19,520 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,850 వద్ద, రెండో మద్దతు 43,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,280 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మాస్టెక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2135
స్టాప్‌లాప్ : రూ. 2084
టార్గెట్ 1 : రూ. 2187
టార్గెట్ 2 : రూ. 2238
కొనండి
షేర్ : ఇండియా మార్ట్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 3180
స్టాప్‌లాప్ : రూ. 3120
టార్గెట్ 1 : రూ. 3240
టార్గెట్ 2 : రూ. 3300
కొనండి
షేర్ : ఎంఫసిస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2368
స్టాప్‌లాప్ : రూ. 2332
టార్గెట్ 1 : రూ. 2405
టార్గెట్ 2 : రూ. 2440
కొనండి
షేర్ : హెచ్‌ఎస్‌సీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 168
స్టాప్‌లాప్ : రూ. 163
టార్గెట్ 1 : రూ. 173
టార్గెట్ 2 : రూ. 178
కొనండి
షేర్ : ఎంఎంటీసీ
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 38.60
స్టాప్‌లాప్ : రూ. 36
టార్గెట్ 1 : రూ. 41
టార్గెట్ 2 : రూ. 44