5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,700 వద్ద మద్దతు, 44,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎస్‌బీఐ లైఫ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1195
స్టాప్‌లాప్ : రూ. 1160
టార్గెట్ 1 : రూ. 1230
టార్గెట్ 2 : రూ. 1265
కొనండి
షేర్ : జిందాల్ స్టీల్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 520
స్టాప్‌లాప్ : రూ. 505
టార్గెట్ 1 : రూ. 535
టార్గెట్ 2 : రూ. 550
కొనండి
షేర్ : నాట్కో ఫార్మా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 630
స్టాప్‌లాప్ : రూ. 610
టార్గెట్ 1 : రూ. 650
టార్గెట్ 2 : రూ. 665
కొనండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 1139
స్టాప్‌లాప్ : రూ. 1105
టార్గెట్ 1 : రూ. 1173
టార్గెట్ 2 : రూ. 1210
కొనండి
షేర్ : లోధా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1020
స్టాప్‌లాప్ : రూ. 980
టార్గెట్ 1 : రూ. 1060
టార్గెట్ 2 : రూ. 1100