For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17, 650వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,800 వద్ద మద్దతు, 41,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎల్‌ టీ
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 2203
స్టాప్‌లాప్‌ : రూ. 2158
టార్గెట్‌ 1 : రూ. 2248
టార్గెట్‌ 2 : రూ. 2292

కొనండి
షేర్‌ : చంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 302
స్టాప్‌లాప్‌ : రూ. 292
టార్గెట్‌ 1 : రూ. 312
టార్గెట్‌ 2 : రూ. 322

కొనండి
షేర్‌ : జిందాల్‌ సా
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 146
స్టాప్‌లాప్‌ : రూ. 141
టార్గెట్‌ 1 : రూ. 151
టార్గెట్‌ 2 : రూ. 155

కొనండి
షేర్‌ : గ్లెన్‌ మార్క్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 422
స్టాప్‌లాప్‌ : రూ. 403
టార్గెట్‌ 1 : రూ. 441
టార్గెట్‌ 2 : రూ. 460

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 2447
స్టాప్‌లాప్‌ : రూ. 2374
టార్గెట్‌ 1 : రూ. 2520
టార్గెట్‌ 2 : రూ. 2595