5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,000 వద్ద మద్దతు, 42,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : డెల్టా కార్ప్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 196
స్టాప్‌లాప్ : రూ. 190
టార్గెట్ 1 : రూ. 202
టార్గెట్ 2 : రూ. 208
కొనండి
షేర్ : సింజిన్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 571
స్టాప్‌లాప్ : రూ. 549
టార్గెట్ 1 : రూ. 593
టార్గెట్ 2 : రూ. 615
కొనండి
షేర్ : పీఎఫ్‌సీ
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 145
స్టాప్‌లాప్ : రూ. 140
టార్గెట్ 1 : రూ. 150
టార్గెట్ 2 : రూ. 154
కొనండి
షేర్ : గోద్రేజ్ ఆగ్రో
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 460
స్టాప్‌లాప్ : రూ. 446
టార్గెట్ 1 : రూ. 474
టార్గెట్ 2 : రూ. 488
కొనండి
షేర్ : జుబ్లియంట్ ఫుడ్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 458
స్టాప్‌లాప్ : రూ. 440
టార్గెట్ 1 : రూ. 476
టార్గెట్ 2 : రూ. 493