For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానీ, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరానీ:

కొనండి
ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ట్రీ
టార్గెట్‌ రూ. 5000
స్టాప్‌లాస్‌ రూ. 4500

కొనండి
ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
టార్గెట్‌ రూ. 100
స్టాప్‌లాస్‌ రూ. 86

కునాల్‌ బోత్రా:

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ రూ. 6250
స్టాప్‌లాస్‌ రూ. 5900

కొనండి
పీమెన్స్‌
టార్గెట్‌ రూ. 3160
స్టాప్‌లాస్‌ రూ. 3015