For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,350 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,500 వద్ద మద్దతు, 43,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ హెల్త్‌
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 443
స్టాప్‌లాప్‌ : రూ. 425
టార్గెట్‌ 1 : రూ. 462
టార్గెట్‌ 2 : రూ. 480

కొనండి
షేర్‌ : అజంతా ఫార్మా
కారణం: ప్రాజిటివ్‌ క్రాస్‌ ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1197
స్టాప్‌లాప్‌ : రూ. 1149
టార్గెట్‌ 1 : రూ. 1245
టార్గెట్‌ 2 : రూ. 1293

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్ టెక్‌
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1122
స్టాప్‌లాప్‌ : రూ. 1080
టార్గెట్‌ 1 : రూ. 1165
టార్గెట్‌ 2 : రూ. 1205

కొనండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 250
స్టాప్‌లాప్‌ : రూ. 240
టార్గెట్‌ 1 : రూ. 260
టార్గెట్‌ 2 : రూ. 270

కొనండి
షేర్‌ : ఏయూ బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 642
స్టాప్‌లాప్‌ : రూ. 612
టార్గెట్‌ 1 : రూ. 672
టార్గెట్‌ 2 : రూ. 705